ఆరేళ్లపాటు మంచం పట్టిన భర్తను భార్య సపర్యలు.. పూర్తిగా కోలుకున్నాక విడాకులు ఇచ్చిన భర్త..
Malaysian woman | మంచాన పడి అచేతనంగా తన భర్తను ఒక చిన్న పిల్లాడిలా చూసుకుంది. నెలలు కాదు.. ఏడాది కాదు.. ఏకంగా ఆరేళ్ల పాటు తన జీవితాన్ని పూర్తి గా భర్తకు సపర్యలు చేసేందుకే అంకితం చేసింది ఈ మలేషియా మహిళ. అయితే చివరకు ఆ భర్త పూర్తిగా కోలుకున్నాక అప్పటి వరకు అన్నీతానై సేవలు చేసిన భార్యకు విడాకులిచ్చాడు. తిరిగి వెంటనే అతను మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన ఇటీవల … Read more
Read More